Video at https://twitter.com/i/status/1385276950332141568

IPL 2021,RCB VS RR: On Thursday, during the RCB VS RR Match, Jos Buttler tied Devdutt Padikkal’s shoelaces during the match and that is winning hearts. Watch
#IPL2021
#JosButtler
#DevduttPadikalShoeLaces
#SpiritofCricket
#RoyalChallengersBangalore
#Sirajfirstbowlertobowl50dotballsinIPL2021
#RCB4thconsecutivewin
#DevduttPadikkal
#ViratKohli6000IPLruns
#RCBVSRR
#EeSalaCupNamde
#ABdeVilliers
#GlennMaxwell

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది కోహ్లీసేన. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ఓటమి అనేదే లేకుండా టోర్నమెంట్‌లో దూసుకెళ్తోంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ క్రీడాస్ఫూర్తిని చాటుతూ దేవదత్ పడిక్కల్‌కి హెల్ప్ చేశాడు.